USFDA-Approved Procedure
Support in Insurance Claim
No-Cost EMI
1-day Hospitalization
Choose Your City
It help us to find the best doctors near you.
Bangalore
Delhi
Hyderabad
Mumbai
Delhi
Gurgaon
Noida
Ahmedabad
Bangalore
చెవి కెనాల్ లేదా కర్ణభేరి ని వేరు చేసే ఒక సన్నని కణజాలం కి చిన్న రంద్రం లేదా కొంచెం చిరగడం జరిగినట్ట్లు అయితే అది కర్ణభేరి ని పగిలేలా లేదా కర్ణభేరి కి చిల్లులు పడేలాగా చేస్తుంది.ఒక చిల్లులు పడిన కర్ణభేరి వినికిడి లోపానికి దారి తీస్తుంది మరియు మీ మధ్య చెవి ఇన్ఫెక్షన్లకు గురయ్యే అవకాశం ఉంది.ఒక చిల్లులు కలిగిన కర్ణభేరికి ఇన్ఫెక్షన్ సోకకపోతే కొన్ని వారాల వ్యవధిలో దాని అంతటా అదే నయం కావడానికి మంచి అవకాశం ఉంది.ఒకవేళ ఇన్ఫెక్షన్ సూకినట్లు అయితే కచ్చితం గా దానికి ట్రీట్మెంట్ అవసరం.
వ్యాధి నిర్ధారణ
ఒక ENT వైద్యుడు లేదా శస్త్రవైద్యుడు ఓటోస్కోప్‌ను(otoscope) ఉపయోగించి శారీరక పరీక్షలో చెవి యొక్క చిల్లులను నిర్ధారిస్తారు,ఓటోస్కోప్ కాంతితో మరియు మాగ్నిఫైయర్‌ను కలిగి ఉంటుంది,ఇది చెవి లోపల చూసేందుకు సహాయపడడానికి రూపొందించబడిన ఒక పరికరం.దీనితో పాటు ఇతర పరీక్షలు కూడా కలిగి ఉండవచ్చు:
చికిత్స
కర్ణభేరి దెబ్బతిన్న లక్షణాలు చాలా తీవ్రంగా లేకుంటే,చాలా సందర్భాలలో కర్ణభేరి ఒక వారంలోపు అదే నయం అవుతుంది.కొన్ని యాంటీబయాటిక్ చెవి చుక్కలను ENT సర్జన్ మీకు సూచించే అవకాశం ఉంది.కర్ణభేరి స్వయంగా నయం కాకపోతే ఈ క్రింది విధానాలలో దేనినైనా ఉపయోగించి మీ కర్ణభేరికి ENT సర్జన్ చికిత్స చేస్తాడు.
కర్ణభేరి మనకు శబ్దాలను వినడానికి ఉపయోగపడుతుంది.కర్ణభేరికి ఏమయిన డామేజ్ అయిన్నపుడు మన వినికిడికి సమస్య వస్తుంది.సాధారణంగా కర్ణభేరి యొక్క చిల్లులు దాని అంతటా అదే నయం అవుతుంది.కర్ణభేరి అనేది మధ్య మరియు లోపలి చెవికి ఎటువంటి నష్టం జరగకుండా మరియు చెవిలోకి నీరు చేరకుండా ఒక అడ్డు లాగ ఉంటుంది.చెవిలో బాక్టీరియా పేరుకుపోయినా లేదా నీరు చేరినా అది వినికిడి కొలిపోడానికి కారణం అవ్వొచ్చు.సరైన సమయంలో చికిత్స చేయకపోతే వినికిడి లోపంతో పాటు ప్యూరెంట్ డిశ్చార్జ్ మరియు తీవ్రమైన చెవినొప్పికి దారితీయొచ్చు.కర్ణభేరి చిల్లులు కొలెస్టీటోమా(cholesteatoma) అనే చర్మ తిత్తికి(Cyst) కూడా దారితీయవచ్చు.చెవి కెనాల్ లోని శిధిలాలు మధ్య చెవిలోకి చేరినప్పుడు అది కొలెస్టీటోమాకు కారణమవుతుంది.సరైన సమయంలో చికిత్స చేయకపోతే ఇది మధ్య చెవి ఎముకలను దెబ్బతీస్తుంది మరియు చెవిపోటు సమస్యలకు దారితీస్తుంది.
టిమ్పానోప్లాస్టీ అనేది ఒక గ్రాఫ్ట్(Graft) ద్వారా పగిలిన లేదా చిల్లులు పడిన కర్ణభేరిని సరిచేయడానికి ఉపయోగించే ఒక శస్త్రచికిత్సా విధానము.కేవలం ఒక గ్రాఫ్ట్ తో ముగించే ప్రక్రియ మాత్రమే కాకుండా తిరిగి వినికిడిని తీసుకురావడం అనేది దీని ప్రధాన అంశం.
టిమ్పానోప్లాస్టీ అనేది మధ్య చెవి సమస్యను నిర్మూలించడానికి మరియు వినికిడిని పునరుద్ధరించడానికి చాలా సురక్షితమైన మరియు సమర్థవంతమైన శస్త్రచికిత్స. ENT సర్జన్లు అధిక విజయవంతమైన రేటు కారణంగానే కర్ణభేరి పగిలిన చికిత్సకు సాంకేతికతపై ఆధారపడతారు. వైద్య సాంకేతికత అభివృద్ధితో, అనేక గ్రాఫ్టింగ్ పదార్థాలు నేడు అందుబాటులో ఉన్నాయి.చెవి సమస్య యొక్క సమగ్ర నిర్ధారణ మరియు గ్రాఫ్టింగ్ ని జాగ్రత్తగా అమర్చినపుడు అలాగే ఆలోచనాత్మక ప్రణాళిక టింపనోప్లాస్టీ యొక్క విజయానికి దారి తీస్తుంది.
టిమ్పానోప్లాస్టీ అనేది చాలా సురక్షితమైన శస్త్రచికిత్స మరియు చాలా తక్కువ సంక్లిష్టతలను కలిగి ఉంటుంది.అరుదైన సందర్భాల్లో, టిమ్పానోప్లాస్టీ చెవిలో నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ముఖం వాపు మరియు జ్వరం కలిగిస్తుంది. కానీ, అనుభవజ్ఞులైన ENT సర్జన్లచే టిమ్పానోప్లాస్టీ నిర్వహించబడితే,అన్ని సమస్యలను కూడా నిర్మూలించవచ్చు మరియు రోగి టింపనోప్లాస్టీ శస్త్రచికిత్స నుండి అధిక ప్రయోజనం పొందవచ్చు.
టిమ్పానోప్లాస్టీ అనేది ఆధునిక వైద్య సాంకేతికత సహాయంతో నిర్వహించబడే ఒక అధునాతన ప్రక్రియ మరియు సాంప్రదాయిక పద్ధతులతో పోలిస్తే సంక్లిష్టత యొక్క తక్కువ అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ, ఇతర శస్త్రచికిత్సల మాదిరిగానే, అరుదైన సందర్భాల్లో, టిమ్పానోప్లాస్టీ యొక్క కొన్ని సంభావ్య సమస్యలు కూడా ఉన్నాయి:
NCBIలో నివేదించినట్లుగా, వుల్‌స్టెయిన్ వర్గీకరణ ప్రకారం, టిమ్పానోప్లాస్టీలో వాటి తీవ్రత మరియు అధునాతన లక్షణాలను బట్టి ఐదు రకాలుగా ఉన్నాయి:
టిమ్పానోప్లాస్టీ తర్వాత చెవిని ఎలా చూసుకోవాలో ENT సర్జన్ మీకు సూచించే అవకాశం ఉంది.
మీరు టిమ్పానోప్లాస్టీ సర్జరీ తర్వాత దాదాపు ఒక వారం వరకు క్రింది లక్షణాలను కలిగి ఉండవచ్చు.
ఈ లక్షణాలు అనేక సందర్భాల్లో కొద్ది రోజుల్లో నయమయిపోతాయి మరియు వ్యక్తి ఎటువంటి సమస్య లేకుండా సాధారణ జీవితానికి తిరిగి రావచ్చు.
రోగుల సేఫ్టీ మరియు సెక్యూరిటీ మాకు చాలా ముఖ్యమైనవి. అందువల్ల, మేము అవసరమైన అన్ని భద్రతా చర్యలను తీసుకుంటున్నాము మరియు COVID-19 సంక్రమణ వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వ అధికారులు పేర్కొన్న ప్రతి ప్రమాణాలను అనుసరిస్తున్నాము. ఇక్కడ కొన్ని భద్రతా చర్యలు ఉన్నాయి-
మా సర్జన్లు రోగి యొక్క అవసరాలను కీలకమైన అంశంగా ఉంచుతూ మొత్తం ప్రక్రియను ప్లాన్ చేస్తారు అలాగే అమలు చేస్తారు. శస్త్రచికిత్స అనవసరంగా ఆలస్యం కాకుండా చూసుకోవడానికి, మేము ప్రతి రోగికి ఈ క్రింది వాటిని అందిస్తాము-
చాలా సందర్భాలలో చెవి నొప్పి ఓటిటిస్ మీడియా వంటి చెవి ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. ఇది మధ్య చెవికి వచ్చే ఇన్ఫెక్షన్. ఓటిటిస్ ఎక్స్‌టర్నా అని పిలువబడే ఇన్ఫెక్షన్ సాదారణంగా చెవి కెనాల్ లో వస్తుంది,దీని వల్ల కూడా చెవి నెప్పి రావొచ్చు.
చాలా మంది ENT సర్జన్లు కర్ణభేరి చిల్లులను నయం చేయడానికి టింపనోప్లాస్టీని(Tympanoplasty) నిర్వహిస్తారు.కర్ణభేరిలో రంధ్రం పెద్దగా ఉంటే లేదా మీకు దీర్ఘకాలిక చెవి ఇన్ఫెక్షన్ ఉన్నట్లయితే టిమ్పానోప్లాస్టీ నిర్వహిస్తారు. టిమ్పానోప్లాస్టీ అనేది సురక్షితమైన శస్త్రచికిత్సా ప్రక్రియ మరియు రోగి ఎటువంటి పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కోలుకోవచ్చు.
చిల్లులు గల కర్ణభేరిని అధునాతన చికిత్స చేయించుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి:
పెద్దవారిలో గాలి మరియు ద్రవం కర్ణభేరి వెనుక పేరుకుపోయినప్పుడు చెవులు నిండుగా ఉన్నట్టు అనిపించడం(Feeling of Fullness),అసౌకర్యం మరియు వినికిడి తగ్గినట్లు అనిపిస్తుంది,వీటివల్ల కూడా చెవి నెప్పి అనేది ఇన్ఫెక్షన్ కి సంబంధంలేకుండా రావొచ్చు.దీనిని ఓటిటిస్ మీడియా విత్ ఎఫ్యూషన్ (OME) లేదా క్రానిక్ ఓటిటిస్(Chronic otitis)మీడియా అంటారు.