USFDA-Approved Procedures
Support in Insurance Claim
No-Cost EMI
1-day Hospitalization
చికిత్స
మీరు మూత్రపిండాల్లో రాళ్ల యొక్క లక్షణాలను గమనించిన వెంటనే మీరు యూరాలజిస్ట్‌ను(urologist) సంప్రదించాలి. మీ పరిస్థితిని బాగా అర్థం చేసుకోవడానికి యూరాలజిస్ట్ మీ వైద్య చరిత్రను అడిగి తెలుసుకుంటారు.వైద్యుడు శారీరక పరీక్షను నిర్వహించి, మూత్రపిండాల్లో రాళ్ల పరిమాణం మరియు స్థానానికి సంబంధించిన సరైన రోగనిర్ధారణ కోసం కొన్ని ఇమేజింగ్ పరీక్షలు చేయించుకోమని మిమ్మల్ని అడగవచ్చు.
ఇమేజింగ్ పరీక్షలతో పాటు, మీ మూత్రపిండాల్లో రాళ్ల పరిస్థితిపై వివరణాత్మక అంతర్దృష్టిని పొందడానికి డాక్టర్ కొన్ని రక్తం మరియు మూత్ర పరీక్షలను కూడా నిర్వహించవచ్చు.
కిడ్నీలో రాళ్ల చికిత్సకు అనేక పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. కిడ్నీ రాళ్లకు ఆధునిక మరియు ప్రభావవంతమైన శస్త్రచికిత్స చికిత్సలలో లాపరోస్కోపిక్ చికిత్స, లేజర్ చికిత్స మరియు షాక్ వేవ్ లిథోట్రిప్సీ(shock wave lithotripsy) వంటివి ఉన్నాయి.
మూత్రపిండ రాళ్లకు లాపరోస్కోపిక్ చికిత్సలో, సర్జన్ మూత్రపిండ రాయి యొక్క స్థానాన్ని బట్టి మూత్రపిండ పెల్విస్ లో లేదా మూత్ర నాళంలో చిన్న కోతను చేస్తాడు. మూత్ర నాళం లోపలి భాగాన్ని స్పష్టంగా చూడటానికి ఒక చిన్న లాపరోస్కోపిక్ పరికరం లోపలికి పంపించబడుతుంది.ఆ కోత ద్వారా మూత్రపిండాల్లోని రాళ్లు తొలగించబడతాయి మరియు ఆ చేసిన కోత చిన్న కుట్లుతో మూసివేయబడుతుంది.ఇది కనిష్ట ఇన్వాసివ్ ప్రక్రియ మరియు అనస్థీషియా యొక్క ప్రభావంతో నిర్వహించబడుతుంది,అపుడు ఇది ఖచ్చితంగా నొప్పిలేకుండా ఉంటుంది.
మూత్రపిండంలోని రాళ్లకు చేసే లేజర్ చికిత్సలో ఆ రాళ్లను చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టడానికి లేజర్ శక్తిని ఉపయోగించడం జరుగుతుంది.సర్జన్ యూరిటెరోస్కోప్(ureteroscope) అనే పరికరాన్ని మూత్రనాళం ద్వారా లోపలికి ప్రవేశపెడతాడు.అపుడు సర్జన్ కిడ్నీ రాయి కోసం వెతుకుతాడు మరియు అది కనుగొనబడిన తర్వాత,అధిక తీవ్రత లేజర్ శక్తి రాయిని లక్ష్యంగా చేసుకుంటుంది.మరియు లేజర్ శక్తి ఆ రాళ్లను చిన్న ముక్కలుగా చేస్తుంది,వాటిలో కొన్ని చిన్న ముక్కలు బయటకి తీయబడతాయి మరియు మిగిలిన ముక్కలు మూత్రం ద్వారా బయటకు పోతాయి.
షాక్ వేవ్ లిథోట్రిప్సీలో, డాక్టర్ పెద్ద రాయిని చిన్న ముక్కలుగా విడగొట్టడానికి వేలాది షాక్ వేవ్ పల్స్‌లను ఉపయోగిస్తాడు.ఆ తర్వాత, మీరు ద్రవాలు ఎక్కువగా త్రాగమని సూచించబడతారు,తద్వారా చిన్న రాతి ముక్కలు మూత్ర నాళంలో సులభంగా ప్రయాణించగలవు మరియు చివరికి మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతాయి.
Delivering Seamless Surgical Experience in India
థర్మల్ స్క్రీనింగ్, సోషల్ డిస్టెన్సింగ్, శానిటైజ్డ్ క్లినిక్‌లు మరియు హాస్పిటల్ రూమ్‌లు, స్టెరిలైజ్డ్ సర్జికల్ ఎక్విప్మెంట్ మరియు సర్జరీ సమయంలో తప్పనిసరి PPE కిట్ల ద్వారా మీ భద్రతను చూసుకుంటారు.
A dedicated Care Coordinator assists you throughout the surgery journey from insurance paperwork, to commute from home to hospital & back and admission-discharge process at the hospital.
మీ పరిస్థితిని నిర్ధారించడానికి మా సర్జన్లు మీతో చాలా సమయం గడుపుతారు. శస్త్రచికిత్సకు ముందు జరిగే అన్ని మెడికల్ డయాగ్నస్టిక్స్‌లో మీకు సహాయం అందుతుంది. మేము అధునాతన లేజర్ మరియు లాపరోస్కోపిక్ శస్త్రచికిత్స చికిత్సను అందిస్తున్నాము. మా విధానాలు USFDA ఆమోదించబడ్డాయి.
We offer follow-up consultations and instructions including dietary tips as well as exercises to every patient to ensure they have a smooth recovery to their daily routines.
ఇటీవలి కాలంలో, అనేక క్లినిక్u200cలు వచ్చాయి, వాటిలో ప్రజలు మూత్రపిండాల్లో రాళ్లకు చికిత్స కూడా పొందవచ్చు. అటువంటి క్లినిక్u200cలలో ఒకటి ప్రిస్టిన్ కేర్, ఇక్కడ నిపుణులు మరియు విశ్వసనీయ వైద్యులు అన్ని రకాల మూత్రపిండాల్లో రాళ్ల చికిత్సకు అందుబాటులో ఉంటారు.
మెట్రో మరియు సమీప నగరాల్లో మూత్రపిండాల్లో రాళ్ల తొలగింపు ఖర్చు INR 35,000 నుండి INR 90,000 వరకు ఉంటుంది. కానీ నగరం అంతటా చికిత్స ఖర్చు ఖచ్చితంగా ఒకటే ఉంటుంది,కాని డాక్టర్ సంప్రదింపు రుసుము, ఆసుపత్రి ఛార్జీలు, రోగనిర్ధారణ పరీక్షల ఖర్చు, శస్త్రచికిత్స రకం మొదలైన అంశాల ఆధారంగా ఒక కేసు నుండి మరొక కేసుకు ఖర్చు అనేది మారుతు ఉంటుంది.
కిడ్నీ స్టోన్స్ సర్జరీలలో నాలుగు రకాలు ఏవి అనగా:ESWL (ఎక్స్u200cట్రాకార్పోరియల్ షాక్ వేవ్ లిథోట్రిప్సీ) ఇది షాక్ వేవ్u200cలను ఉపయోగించి మూత్రపిండ రాయిని చిన్న ముక్కలుగా విభజిస్తారు,ఆ ముక్కలు మూత్ర నాళం గుండా కదులుతు ఉంటాయి మరియు అవి మూత్రం నుండి బయటకి వెళ్లిపోతాయి.URS (యూరెటెరోస్కోపీ) దీనిలో, లేజర్ శక్తిని ఉపయోగించి రాయిని తొలగించడానికి యూరిటెరోస్కోప్ మూత్రనాళం ద్వారా లోపలికి పంపబడుతుంది.RIRS (రెట్రోగ్రేడ్ ఇంట్రారెనల్ సర్జరీ) ఎగువ మూత్ర నాళం మరియు చిన్న మూత్రపిండాల్లోని రాళ్లను తొలగించడానికి ఫ్లెక్సిబుల్ యూరిటెరోస్కోప్u200cని ఉపయోగించి కిడ్నీలో శస్త్రచికిత్స చేయడం కోసం ఇది ఒక ప్రక్రియ.PCNL (పెర్క్యుటేనియస్ నెఫ్రోలిథోటోమీ) ఇది చర్మంలో చిన్న కోత ద్వారా పెద్ద కిడ్నీ రాళ్లను తొలగించే కనిష్ట ఇన్వాసివ్ ప్రక్రియ.
అనేక కిడ్నీ రాళ్లను సహజంగా పోగొట్టుకోవడం అనేది చాలా కష్టం మరియు అసౌకర్యంగా ఉంటుంది.అటువంటి సందర్భాలలో, మూత్రపిండాల్లో రాళ్లకు శస్త్రచికిత్స ప్రక్రియ ఎంచుకోవడం చాలా ఉత్తమం.షాక్ వేవ్ లిథోట్రిప్సీ మరియు లేజర్ లిథోట్రిప్సీ వంటి ఆధునిక చికిత్సలతో, మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎక్కువగా ఉన్న కిడ్నీలో రాళ్లను వదిలించుకోవచ్చు.
కిడ్నీలో వున్న రాళ్లను బయటకు తీయడానికి, అలాగే కొత్త రాళ్లు ఏర్పడకుండా నిరోధించడానికి నీరు ఎక్కువగా తాగడం చాలా కీలకం. మూత్రపిండాల్లో రాళ్లను వేగంగా తొలగించడానికి, రోజంతా కనీసం 10 12 గ్లాసుల నీరు త్రాగడానికి సిఫార్సు చేయబడుతుంది.
మూత్రపిండాల్లో రాళ్లకు లేజర్ చికిత్స 100% సురక్షితం.ఇది చాలా ఖచ్చితమైన ప్రక్రియ మరియు శస్త్రచికిత్స తర్వాత సమస్యల ప్రమాదం కూడా శూన్యం, కాబట్టి మీరు ఎటువంటి చింత లేకుండా దానిపై ఆధారపడవచ్చు.
మీరు కిడ్నీ స్టోన్ వ్యాధిగ్రస్తులైతే, మీరు రోజంతా చాలా నీరు మరియు ఇతర హైడ్రేటింగ్ ద్రవాలను తాగేలా చూసుకోవాలి. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తినండి మరియు మీ రెగ్యులర్ డైట్u200cలో తగినంత సహజమైన విటమిన్ సి తీసుకోండి. జంక్,నిల్వ చేసిన మరియు అనారోగ్యకరమైన ఆహారాలను నివారించండి. అలాగే, మీ సోడియం మరియు ఆక్సలేట్u200cల తీసుకోవడం పర్యవేక్షించుకోండి.
కిడ్నీ స్టోన్స్ మూత్ర నాళంలో పునరావృతమయ్యే ఇన్ఫెక్షన్లకు కారణం అవ్వుతాయి.కిడ్నీ స్టోన్స్ మూత్ర నాళం యొక్క గోడలపై రుద్దకోవచ్చు మరియు బాక్టీరియా దాడికి గురయ్యే అవకాశాన్ని ఎక్కువగా కారణం కావొచ్చు.అలాగే,అవి ట్రాక్ట్ యొక్క ఏ భాగానికైనా చేరుకోవచ్చు మరియు అడ్డంకిని కలిగించవచ్చు.ఇది మూత్ర విసర్జనకు ఆటంకం కలిగిస్తుంది మరియు తరచుగా మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది.
దీర్ఘకాలంగా ఉన్నా,అలాగే చికిత్స చేయని మూత్రపిండాల్లోని రాళ్లు మూత్రపిండాలను బాగా దెబ్బతీస్తాయి మరియు కాలక్రమేణా వాటి పనితీరును ప్రభావితం చేస్తాయి. అడ్డుపడటం కారణంగా కిడ్నీలో మూత్రం పేరుకుపోవడం వల్ల కిడ్నీ వాపు ఏర్పడి మూత్రపిండాల పనితీరు కోల్పోయే అవకాశం కూడా ఉంది.
కిడ్నీ రాళ్ల రకాలు ఈ క్రిందివి
80 శాతం మంది ప్రజలు మూత్రపిండాల్లో కాల్షియం రాళ్లతో బాధపడుతున్నారు, ఇది మూత్రపిండాల రాళ్లలో అత్యంత సాధారణ రకాల్లో ఒకటిగా మారింది. ఈ కిడ్నీ రాళ్లను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు
కాల్షియం ఆక్సలేట్(Calcium oxalate) మీరు బంగాళాదుంప చిప్స్, వేరుశెనగలు, చాక్లెట్, దుంపలు, బచ్చలికూర వంటి అధిక ఆక్సలేట్ ఆహారాన్ని ఎక్కువగా తిన్నప్పుడు ఈ రాళ్ళు అభివృద్ధి చెందుతాయి.
కాల్షియం ఫాస్ఫేట్(Calcium phosphate) ఈ రాళ్లు హైపర్‌పారాథైరాయిడిజం(hyperparathyroidism) లేదా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ల వంటి పరిస్థితుల కారణంగా అభివృద్ధి చెందుతాయి.
యూరిక్ యాసిడ్ రాళ్లు 5 10 శాతం మందిలో అభివృద్ధి చెందుతాయి. కింది కారణాల వల్ల ఈ రకమైన మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది
ఈ రాళ్ళు అరుదైన,వారసత్వంగా వచ్చిన రుగ్మత సిస్టినూరియా(Cystinuria) అని పిలువబడే దానివల్ల అభివృద్ధి చెందుతాయి.సిస్టినూరియా జీవక్రియ రుగ్మతతో బాధపడుతున్న వ్యక్తులు మూత్రంలో అధిక మొత్తంలో సిస్టీన్ (అమినో యాసిడ్స్) కలిగి ఉంటారు.ఇలాంటి రకమైన రాళ్ళు పిల్లలలో ఎక్కువగా అభివృద్ధి చెందుతాయి.
దాదాపు 10 శాతం మంది ఈ రకమైన కిడ్నీ రాళ్లతో బాధపడుతున్నారు. ఈ రాళ్లను స్ట్రువైట్(struvite) అని కూడా అంటారు. పేరు సూచించినట్లుగా, ఈ రాళ్ళు మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ల (UTIs) కారణంగా అభివృద్ధి చెందుతాయి.ఈ రాళ్ళు నిర్ధారణ అయ్యే సమయానికి,అవి తగినంత పెద్దవి ఎందుకంటే అవి చాలా వేగంగా పెరుగుతాయి కాబట్టి.పునరావృతమయ్యే UTIలతో బాధపడేవారు లేదా న్యూరోలాజిక్ సమస్యల కారణంగా మూత్రాశయాన్ని ఖాళీ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వ్యక్తులు స్ట్రువైట్స్/ఇన్ఫెక్షన్ రాళ్లను అభివృద్ధి చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
షాక్ వేవ్ లిథోట్రిప్సీ (SWL) మూత్రపిండాల్లో రాళ్లకు అత్యంత సాధారణ చికిత్సలలో ఒకటి. ఈ ప్రక్రియలో, కిడ్నీలో రాళ్లను లక్ష్యంగా చేసుకున్న షాక్ వేవ్స్ రాళ్లను ముక్కలుగా విడదీస్తాయి. ఈ ప్రక్రియను ఎక్స్ట్రాకార్పోరియల్ షాక్ వేవ్ లిథోట్రిప్సీ(Extracorporeal Shock Wave Lithotripsy) అని కూడా అంటారు.
రాళ్లను చిన్న ముక్కలుగా లేదా రాతి ధూళిగా విభజించిన తర్వాత, అది సులభంగా మూత్రం ద్వారా బయటకి వెళుతుంది.
SWLలో ఎటువంటి కోతలు చేయబడవు కానీ చికిత్స అనస్థీషియా ప్రభావంతో చేయబడుతుంది, తద్వారా రోగికి ఎటువంటి నొప్పి కలగదు.డాక్టర్ తేలికపాటి మత్తులో కూడా ప్రక్రియను నిర్వహించవచ్చు. SWL అనేది డేకేర్ ప్రక్రియగా నిర్వహించబడుతుంది మరియు ఇతర సమస్యలు లేకుంటే రోగి అదే రోజు ఇంటికి కూడా తిరిగి వెళ్లవచ్చు.
SWL యొక్క అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే ఇది ఎటువంటి కోతలు లేకుండా మూత్రపిండాల్లో రాళ్లను నయం చేయగలదు. ప్రక్రియలో ఆసుపత్రిలో ఉండవలసిన సమయం చాలా తక్కువగా ఉంటుంది మరియు రికవరీ సమయం చాలా వేగంగా ఉంటుంది.
మూత్రపిండ రాళ్ల కోసం లాపరోస్కోపిక్ శస్త్రచికిత్సలో, సర్జన్ రోగికి అనస్థీషియాను ఇవ్వడం ద్వారా ప్రక్రియ ప్రారంభమవుతుంది.అప్పుడు సర్జన్ రోగిలో చిన్న కోతలు చేస్తాడు మరియు కోతల ద్వారా లాపరోస్కోప్‌ను లోపలికి పంపిస్తాడు.లాపరోస్కోప్ శస్త్రచికిత్స నిపుణుడిని మూత్రపిండాల్లో రాళ్ల వద్దకు మార్గనిర్దేశం చేస్తుంది, తర్వాత వాటిని సర్జన్ తొలగిస్తారు.
కింది ప్రయోజనాల కారణంగా మూత్రపిండాల్లో రాళ్లకు లాపరోస్కోపిక్ శస్త్రచికిత్స ఉత్తమ చికిత్సగా పరిగణించబడుతుంది:
మధురైలొ రోగుల సేఫ్టీ మరియు సెక్యూరిటీ మాకు చాలా ముఖ్యమైనవి. అందువల్ల, మేము అవసరమైన అన్ని భద్రతా చర్యలను తీసుకుంటున్నాము మరియు COVID 19 సంక్రమణ వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వ అధికారులు పేర్కొన్న ప్రతి ప్రమాణాలను అనుసరిస్తున్నాము. ఇక్కడ కొన్ని భద్రతా చర్యలు ఉన్నాయి
మధురైలొ మా సర్జన్లు రోగి యొక్క అవసరాలను కీలకమైన అంశంగా ఉంచుతూ మొత్తం ప్రక్రియను ప్లాన్ చేస్తారు అలాగే అమలు చేస్తారు. శస్త్రచికిత్స అనవసరంగా ఆలస్యం కాకుండా చూసుకోవడానికి, మేము ప్రతి రోగికి ఈ క్రింది వాటిని అందిస్తాము