USFDA-Approved Procedure
Support in Insurance Claim
No-Cost EMI
1-day Hospitalization
చికిత్స
పైల్స్ (మూలసేంకా) రోగిని డాక్టర్ ఈ విధంగా పరిశీలిస్తాడు:
ప్రిస్టన్ కేర్ లో ఈ తీవ్రమైన పైల్స్ కు లేజర్ ద్వారా చికిత్స చేస్తారు. ఈ చికిత్స ఇంటి పద్ధతి లో నయం కాకపోతే ఉపయోగించబడుతుంది. పైల్స్ చికిత్స కోసం ప్రజలు దగరలో వున్న వైద్యులు సంప్రదిస్తారు
పైల్స్ లేజర్ చికిత్స అధునాతనమైన మరియు తక్కువ ఖర్చు తో కూడుకునది . ఈ విధనం లో లేజర్ కాంతి తో మొలలు(పైల్స్ ) ని కాల్చి కుదిస్తారు ఈ విధనం తక్కువ ప్రమాదకరం, తక్కువ రక్తస్రావం మరియు తక్కువ నోపి తో ఉంటుంది
Delivering Seamless Surgical Experience in India
థర్మల్ స్క్రీనింగ్, సోషల్ డిస్టెన్సింగ్, శానిటైజ్డ్ క్లినిక్‌లు మరియు హాస్పిటల్ రూమ్‌లు, స్టెరిలైజ్డ్ సర్జికల్ ఎక్విప్‌మెంట్ మరియు సర్జరీ సమయంలో తప్పనిసరి PPE కిట్‌ల ద్వారా మీ భద్రతను చూసుకుంటారు.
A dedicated Care Coordinator assists you throughout the surgery journey from insurance paperwork, to commute from home to hospital & back and admission-discharge process at the hospital.
మీ పరిస్థితిని నిర్ధారించడానికి మా సర్జన్లు మీతో చాలా సమయం గడుపుతారు. శస్త్రచికిత్సకు ముందు జరిగే అన్ని మెడికల్ డయాగ్నస్టిక్స్‌లో మీకు సహాయం అందుతుంది. మేము అధునాతన లేజర్ మరియు లాపరోస్కోపిక్ శస్త్రచికిత్స చికిత్సను అందిస్తున్నాము. మా విధానాలు USFDA ఆమోదించబడ్డాయి.
We offer follow-up consultations and instructions including dietary tips as well as exercises to every patient to ensure they have a smooth recovery to their daily routines.
తిరువనంతపురంలో పైల్స్ ఆపరేషన్ ఖర్చు రూ.35,000 నుండి రూ.45,000 మధ్య ఉంటుంది, ఇది పైల్స్ యొక్క తీవ్రత, ఆసుపత్రి ఛార్జీలు, మందుల ఖర్చు, వైద్యుల రుసుము, భీమా మద్దతు వంటి వివిధ ప్రభావ కారణాలు పై ఆధారపడి ఉంటుంది.
మీరు లేజర్ పైల్స్ శస్త్రచికిత్స చేయించుకున్న తర్వాత, నొప్పి 24-48 గంటల్లో తగ్గిపోతుంది మరియు మీరు 2-5 రోజుల్లో కోలుకుంటారు. మరుసటి రోజు నొప్పి లేకుంటే మీరు తిరిగి పనికి వెళ్లవచ్చు లేదా మీరు పూర్తిగా కోలుకునే వరకు వేచి ఉండండి.
ప్రిస్టిన్ కేర్‌లో, పైల్స్‌తో సహా అన్ని మూత్ర ద్వారం కు సంబధించిన వ్యాధులు ఆరోగ్య బీమా(ఇన్సూరెన్స్) కింద కవర్ చేయబడతాయి. మా మెడికల్ కోఆర్డినేటర్లు మీ యొక్క భీమా ని తనకి చేసి మీ వైద్యం ఖర్చు భీమా లో కవర్ అవతుందా లేదా అనాది నిర్దారిస్తారు.
మొలలు (పైల్స్) వాతంతా అవి తాగే అవకాశం లేదు. ఈ మొలలు తరచుగా చికిత్స తీస్కోవటం వాలా మొదట్లో నియంత్రణ చేయొచ్చు కానీ అవి 3 & 4 గ్రాడ్స్ లో వున్నాయి అంటే దానికి తప్పనిసరిగా సర్జరీ తో కూడిన చికిత్స అవసరం
క్రమం తప్పకుండా వ్యాయామం మరియు స్క్వాటింగ్ చేయడం వల్ల శరీర పనితీరు పెరుగుతుంది, ముఖ్యంగా మోకాలు మరియు నడుము ప్రాంతంలో. మీరు యోగా చేయవొచ్చు, ఇక్కడ ఉదరం మీద ఒత్తిడి ఉంటుంది. శారీరక వ్యాయామం ఒత్తిడి అవసరం లేకుండా సాధారణ మలవిసర్జన ప్రక్రియకు సహాయపడుతుంది.
మీరు పైల్స్‌తో బాధపడుతుంటే, దురద లేదా మంట వంటి పైల్స్ సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే, పైల్స్‌కు సంబంధించిన ఆధునిక శస్త్రచికిత్సా విధానం గురించి మరింత తెలుసుకోవడానికి మీరు తిరువనంతపురంలోని మా పైల్స్ స్పెషలిస్ట్‌తో అపాయింట్‌మెంట్ తీసుకోవచ్చు. ఇది 2-3 రోజుల్లో మీ సాధారణ జీవితానికి తిరిగి రావడానికి మీకు సహాయం చేస్తుంది.
ఓపెన్ పైల్స్ శస్త్రచికిత్స యొక్క సమస్యల మరియు సంభవం చాలా అరుదు మరియు సాధారణంగా తీవ్రమైనది కాదు. వాటిలో కొన్ని సమస్యలు
మీరు క్రింది పరిస్థితులలో దేనితోనైనా బాధపడుతుంటే, మీరు ప్రొక్టాలజిస్ట్‌ను సంప్రదించాలి.
సరైన సంరక్షణ మరియు శస్త్రచికిత్స జోక్యంతో,పైల్స్ మళ్ళి వచ్చే అవకాశం చాలా తక్కువ మరియు శాశ్వతంగా నయమవుతుంది. మా పైల్స్ స్పెషలిస్ట్‌లందరూ లేజర్ పైల్స్ సర్జరీ చేయడంలో నిపుణులు మరియు ఎలాంటి ప్రమాదాలు మరియు సమస్యలు లేకుండా పైల్స్‌ను నయం చేయగలరు.
మీరు చేయాల్సిందల్లా మానసికంగా మరియు శారీరకంగా శస్త్రచికిత్సకు సిద్ధంగా ఉండటం మిగలనవని ఇన్సూరెన్స్ నుండి పిక్-డ్రాప్ సౌకర్యం వరకు ప్రిస్టిన్ కేర్ ద్వారా అందించబడుతుంది.
అవును, పైల్స్ యొక్క పరిస్థితి అనారోగ్యకరమైన మరియు సరియన జీవనశైలి లేని వ్యక్తులలో సంభవించవచ్చు మరియు వయసు అనేది ఈ వ్యాధి అభివృద్ధిలో తక్కువ సంబంధిత అంశం. మీ జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంటే, మీ వయస్సుతో సంబంధం లేకుండా మీరు పైల్స్‌కు గురవుతారు.
తిరువనంతపురంలో సురక్షితమైన మరియు ఉత్తమమైన లేజర్ పైల్స్ హాస్పిటల్
తిరువనంతపురంలో, అనేక ఆసుపత్రులు మరియు క్లినిక్‌లు పైల్స్ చికిత్సను అందిస్తాయి. కానీ అంతా మందిలో , మేము చాలా మంది రోగులచే అత్యుత్తమ మరియు సురక్షితమైన పైల్స్ ఆసుపత్రులలో ఒకటిగా గుర్తించబడ్డాము.మా వైద్యులు మంచి అనుభవం కలిగి వున్నవారు మరియు పైల్స్ ను తిరిగి రాకుండా వుండే విధంగా చికిత్స చేస్తారు. మా ప్రొక్టాలజిస్టులందరూ పైల్స్‌ను తొలగించడానికి లేదా కత్తిరించడానికి లేజర్ సర్జరీని ఉపయోగిస్తారు.
అలాగే మేము USFDA చే ఆమోదించబడినా శస్త్రచికిత్సా సాధనాలు మరియు రోగనిర్ధారణ సాధనాలను ఉపయోగిస్తాము. అదే సమయంలో అధిక విజయవంతమైన రేటును అందిస్తానాము
విశాఖపట్నం లో మా పైల్స్ వైద్యులు అందరు 10 సంవత్సరాల అనుభవం కలిగి వున్నావాలు అలానే పైల్స్ లేజర్ చికిత్స చేయటం లో నిపుణులు అందుచేత మీ సమీపం లో వున్నా ప్రిస్టన్ కేర్ హాస్పిటల్ లో చికిత్స కోసం ఈ పేజీ లో వున్నా ఫోన్ నెంబర్ కు కాల్ చేయండి
తిరువనంతపురంలో పైల్స్ చికిత్స కోసం ప్రిస్టిన్ కేర్‌ను ఎందుకు ఎంచుకోవాలి?
ప్రిస్టన్ కేర్ మూత్ర ద్వారం కు సంబదించిన వ్యాధులు చేయటం లో సెంటర్ అఫ్ ఎక్ససెల్లెన్స్ గా ఆమోదించబడినది. మూత్ర ద్వారం కు శాస్త్ర చికిత్స చేసే ఉత్తమ్ మరియు అనుభవం వున్నా వైద్యులు మన ప్రిస్టన్ కేర్ విశాఖపట్నం లో వున్నారు అలానే అత్యాధునిక మరియు లేజర్ చికిత్స కలిగి వున్నా హాస్పిటల్స్ తో మన ప్రిస్టయిన్ కేర్ కు భాగస్వామ్యం వుంది
ప్రిస్టన్ కేర్ లో వున్నా వైద్యులు రోగిని క్షుణంగా పరిసీలించి మరియు ఆరోగ్య పరిస్థితిని అర్థం చేసుకుని, ఆపై ఉత్తమంగా పనిచేసే పద్ధతిని నిర్ణయిస్తారు.
అలానే మేము రోగి కి ప్రయాణం లో ఎటువంటి ఇబంది కలుగకుండా ఫ్రీ పికప్ మరియు డ్రాప్ కూడా అందిస్తాము. చికిత్స తరువాత ఫ్రీ కన్సల్టేషన్ లు కూడా అందిస్తాము
Ganesh Kaushik
Recommends
Very happy with the overall experience. The consultation I received from Pristyn Care was of extreme help and my piles was treated successfully. Huge thanks to the team and Dr. Shammy SS. Professional and quality care.
Abhijeet Iyer
Recommends
The hospital I was provided by Pristyn Care regarding my piles surgery was very clean and well kept. The surgery was performed on time as well. Thank you.
Lalitha Krishnan
Recommends
If you are planning to undergo any kind of surgery, I would definitely recommend Pristyn Care. The entire procedure was very smooth and I faced no complications or major side effects. Huge thanks to not only Azeem Mohammad Bashir for but also the Pristyn Care team in Thiruvananthapuram.
Krishna Kumar R
Recommends
Really very nice experience. Very nice and efficient Doctor.