విశాఖపట్నం
phone icon in white color

మాకు కాల్ చేయండి

Book Free Appointment

USFDA-Approved Procedure

USFDA-Approved Procedure

Support in Insurance Claim

Support in Insurance Claim

No-Cost EMI

No-Cost EMI

1-day Hospitalization

1-day Hospitalization

విశాఖపట్నంలో పిల్స్ చికిత్స కోసం ఉత్తమ వైద్యులు

పైల్స్ లేదా మూలసేంకా అంటే ఏమిటి !!!

పైల్స్ వ్యాధి తక్కువ పోషక మరియు పీచు ఆహారం తీసుకోవటం వలన, ఎక్కువ కురోచోని పని చేసే వారిలో, మరియు శారీరిక కార్యాచరణ లేని వారిలో ఎక్కువగా వస్తుంది. పైల్స్ అనేది తరచుగా వచ్చే వ్యాదులు లో ఒకటి. ఇది పురాతన సమస్యలలో ఒకటి కాబట్టి, పైల్స్ లేదా మూలసేంకా నయం చేయడానికి చాలా పద్ధతులు మరియు చికిత్సలు ఉన్నాయి. పైల్స్ నుండి ఉపశమనం పొందడానికి పాత చికిత్సలు లేదా ఇంటి నివారణలను ఎంచుకుని విఫలమైన సందర్భాలు ఉన్నాయి. పురాతన కాలం లో దినచర్య మరియు వాతావరణం వలన ఇంటి నివారణ ప్రక్రియల తో పైల్స్ తాగేవి ఇప్పుడు వున్న పరిస్థితి లో ఇంటి నివారణ ప్రక్రియల తో పైల్స్ ను నివారించడం అసంభవం

అవలోకనం

know-more-about-Piles-treatment-in-Visakhapatnam
పైల్స్ లో రకాలు
  • అంతర్గతమైన పైల్స్: మూత్ర ద్వారం లోపల వచ్చే రక్త కండరాలు.
  • బాహ్య పైల్స్: మూత్ర ద్వారం బయట వచ్చే రక్త కండరాలు. ఈ కండరాలు బయటికి కనిపిస్తూ చేతికి తగులుతాయి
పైల్స్ చికిత్స రకాలు
  • సర్జరీ లేకుండా మందులు తో తాగించేయ్ విధానము.
  • జీవన శైలి మరియు తినే ఆహారం లో మార్పులతో నివారించడం.
  • సర్జరీ ద్వారా చికిత్స ( ఓపెన్ సర్జరీ, లేజర్ పైల్స్ సర్జరీ,రబ్బర్-బ్యాండ్ తో సర్జరీ మరియు స్టేపుల్డ్ హెమోరోహైడెక్టమీ)
పిల్స్ (మూలసేంకా) వ్యాధి తో ఉన్నపుడు తినవలిసిన ఆహారం
  • చిక్కుళ్ళు: బీన్స్
  • గింజలు, బఠానీలు మరియు ఆకూ కూరలు
  • బార్లీ, బ్రౌన్ రైస్, బుక్వీట్, మిల్లెట్లు మరియు వోట్మీల్
  • బ్రోకలీ, కాలీఫ్లవర్, బ్రస్సెల్స్ మొలకలు, ముల్లంగి మరియు క్యాబేజీ
  • చిలగడదుంపలు, దుంపలు, క్యారెట్లు మరియు బంగాళదుంపలు
  • యాపిల్స్, రాస్ప్బెర్రీస్, బేరి, దోసకాయలు మరియు పుచ్చకాయలు
పైల్స్‌లో (మూలసేంకా) వ్యాధి తో ఉన్నపుడు తినకూడని ఆహారం
  • వేయించిన ( ఫ్రైడ్) ఆహారాలు
  • వైట్ బ్రెడ్ మరియు మైదా తో చేయబడిన పదార్థాలు
  • ప్రాసెస్ చేసిన ఆహారాలు
  • ఫ్రోజెన్ ఫుడ్స్
  • మాంసహర పాదరార్థాలు(నాన్వెజ్ )
Laser surgery for Piles treatment

చికిత్స

పైల్స్( మూలసేంకా) నిర్ధారణ 

పైల్స్ (మూలసేంకా) రోగిని డాక్టర్ ఈ విధంగా పరిశీలిస్తాడు:

  • ఒక విధానం లో వైద్యుడు తన కంటితో మూత్ర ద్వారాన్ని చూసి సులభంగా గుర్తించగలరు.
  • మరుకో విధానం లో డిజిటిల్ పరీక్షా ద్వారా వైద్యుడు గ్లోవ్స్ ని శానిటైజ్ చేసుకొని తన వేలి ని ఏదైనా అసాదరణ పెరుగుదల గమించడానికి మూత్ర ద్వారం లోకి పెడతారు.
  • చివరిది ఇమేజ్ టెస్టింగ్, ఇది సాధారణంగా అంతర్గత హేమోరాయిడ్ల(పైల్స్) కోసం చేయబడుతుంది. ఈ పరికరం మూత్రద్వారం ని పరిక్షయించడానికి ఉపయోగాయపడ్తుంది ఇది అనోస్కోపీ లేదా సిగండోస్కోపీ ద్వారా తెలుస్తుంది.

పైల్స్( మూలసేంకా) కోసం శస్త్రచికిత్స

ప్రిస్టన్ కేర్ లో ఈ తీవ్రమైన పైల్స్ కు లేజర్ ద్వారా చికిత్స చేస్తారు. ఈ చికిత్స ఇంటి పద్ధతి లో నయం కాకపోతే ఉపయోగించబడుతుంది. పైల్స్ చికిత్స కోసం ప్రజలు దగరలో వున్న వైద్యులు సంప్రదిస్తారు

పైల్స్ లేజర్ చికిత్స అధునాతనమైన మరియు తక్కువ ఖర్చు తో కూడుకునది . ఈ విధనం లో లేజర్ కాంతి తో మొలలు(పైల్స్ ) ని కాల్చి కుదిస్తారు ఈ విధనం తక్కువ ప్రమాదకరం, తక్కువ రక్తస్రావం మరియు తక్కువ నోపి తో ఉంటుంది

ప్రిస్టిన్ కేర్ ఎందుకు?

Delivering Seamless Surgical Experience in India

01.

ప్రిస్టిన్ కేర్ COVID-19 సురక్షితం

థర్మల్ స్క్రీనింగ్, సోషల్ డిస్టెన్సింగ్, శానిటైజ్డ్ క్లినిక్‌లు మరియు హాస్పిటల్ రూమ్‌లు, స్టెరిలైజ్డ్ సర్జికల్ ఎక్విప్‌మెంట్ మరియు సర్జరీ సమయంలో తప్పనిసరి PPE కిట్‌ల ద్వారా మీ భద్రతను చూసుకుంటారు.

02.

సహాయక శస్త్రచికిత్స అనుభవం

A dedicated Care Coordinator assists you throughout the surgery journey from insurance paperwork, to commute from home to hospital & back and admission-discharge process at the hospital.

03.

సాంకేతికతతో వైద్య నైపుణ్యం

మీ పరిస్థితిని నిర్ధారించడానికి మా సర్జన్లు మీతో చాలా సమయం గడుపుతారు. శస్త్రచికిత్సకు ముందు జరిగే అన్ని మెడికల్ డయాగ్నస్టిక్స్‌లో మీకు సహాయం అందుతుంది. మేము అధునాతన లేజర్ మరియు లాపరోస్కోపిక్ శస్త్రచికిత్స చికిత్సను అందిస్తున్నాము. మా విధానాలు USFDA ఆమోదించబడ్డాయి.

04.

పోస్ట్ సర్జరీ కేర్

We offer follow-up consultations and instructions including dietary tips as well as exercises to every patient to ensure they have a smooth recovery to their daily routines.

పైల్స్ గురించి తరచుగా అడిగే ప్రశ్నలు

విశాఖపట్నంలో పైల్స్ ఆపరేషన్ ఖర్చు ఎంత?

విశాఖపట్నంలో పైల్స్ ఆపరేషన్ ఖర్చు రూ.35,000 నుండి రూ.45,000 మధ్య ఉంటుంది, ఇది పైల్స్ యొక్క తీవ్రత, ఆసుపత్రి ఛార్జీలు, మందుల ఖర్చు, వైద్యుల రుసుము, భీమా మద్దతు వంటి వివిధ ప్రభావ కారణాలు పై ఆధారపడి ఉంటుంది.

లేజర్ పైల్స్ సర్జరీ తర్వాత నేను ఎప్పుడు పనికి తిరిగి వెళ్ళగలను?

మీరు లేజర్ పైల్స్ శస్త్రచికిత్స చేయించుకున్న తర్వాత, నొప్పి 24-48 గంటల్లో తగ్గిపోతుంది మరియు మీరు 2-5 రోజుల్లో కోలుకుంటారు. మరుసటి రోజు నొప్పి లేకుంటే మీరు తిరిగి పనికి వెళ్లవచ్చు లేదా మీరు పూర్తిగా కోలుకునే వరకు వేచి ఉండండి.

నా భీమా(ఇన్సూరెన్స్) పైల్స్ చికిత్సను కవర్ చేస్తుందా?

ప్రిస్టిన్ కేర్‌లో, పైల్స్‌తో సహా అన్ని మూత్ర ద్వారం కు సంబధించిన వ్యాధులు ఆరోగ్య బీమా(ఇన్సూరెన్స్)  కింద కవర్ చేయబడతాయి. మా మెడికల్ కోఆర్డినేటర్లు మీ యొక్క భీమా ని తనకి చేసి మీ వైద్యం ఖర్చు భీమా లో కవర్ అవతుందా లేదా అనాది  నిర్దారిస్తారు.

ఎలాంటి చికిత్స లేకుండానే హేమోరాయిడ్స్ వాటంతట అవే తగ్గిపోతాయా?

మొలలు (పైల్స్) వాతంతా అవి తాగే అవకాశం లేదు. ఈ మొలలు తరచుగా చికిత్స తీస్కోవటం వాలా మొదట్లో నియంత్రణ చేయొచ్చు కానీ అవి 3 & 4 గ్రాడ్స్ లో వున్నాయి అంటే  దానికి తప్పనిసరిగా సర్జరీ తో కూడిన చికిత్స అవసరం

పైల్స్‌ను నివారించడంలో వ్యాయామం మరియు స్క్వాటింగ్ ఎలా సహాయపడుతుంది?

క్రమం తప్పకుండా వ్యాయామం మరియు స్క్వాటింగ్ చేయడం వల్ల శరీర పనితీరు పెరుగుతుంది, ముఖ్యంగా మోకాలు మరియు నడుము ప్రాంతంలో. మీరు యోగా చేయవొచ్చు, ఇక్కడ ఉదరం మీద ఒత్తిడి ఉంటుంది. శారీరక వ్యాయామం ఒత్తిడి అవసరం లేకుండా సాధారణ మలవిసర్జన ప్రక్రియకు సహాయపడుతుంది.

పైల్స్ కోసం నేను ఆధునిక డేకేర్ చికిత్స పొందవచ్చా?

మీరు పైల్స్‌తో బాధపడుతుంటే, దురద లేదా మంట వంటి పైల్స్ సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే, పైల్స్‌కు సంబంధించిన ఆధునిక శస్త్రచికిత్సా విధానం గురించి మరింత తెలుసుకోవడానికి మీరు విశాఖపట్నంలోని మా పైల్స్ స్పెషలిస్ట్‌తో అపాయింట్‌మెంట్ తీసుకోవచ్చు. ఇది 2-3 రోజుల్లో మీ సాధారణ జీవితానికి తిరిగి రావడానికి మీకు సహాయం చేస్తుంది.

ఓపెన్ పైల్స్ సర్జరీ వల్ల వచ్చే సమస్యలు ఏమిటి?

ఓపెన్ పైల్స్ శస్త్రచికిత్స యొక్క సమస్యల మరియు సంభవం చాలా అరుదు మరియు సాధారణంగా తీవ్రమైనది కాదు. వాటిలో కొన్ని సమస్యలు

  • శస్త్రచికిత్స స్థలం నుండి రక్తస్రావం
  • సరికాని గాయం లేదా నెమ్మదిగా గాయం తాగడం
  • ఇరుకైన మూత్ర ద్వారం ఏర్పడటం
  • స్పింక్టర్ కండరాలు దెబ్బతినడం
  • మూత్ర నిలుపుదల
  • చిన్న కన్నీరు కారణం వాలా చాలా నొప్పి రావటం

నేను ప్రొక్టాలజిస్ట్‌ను (వైద్యుడు) ఎప్పుడు సంప్రదించాలి?

మీరు క్రింది పరిస్థితులలో దేనితోనైనా బాధపడుతుంటే, మీరు ప్రొక్టాలజిస్ట్‌ను సంప్రదించాలి.

  • మూత్ర ద్వార ప్రాంతంలో నొప్పి
  • మూత్ర ద్వార చుట్టుపక్కల వాపు మరియు మంట రావటం
  • కూర్చోవడానికి ఇబ్బంది
  • మల విసర్జన చేయడంలో ఇబ్బంది

పైల్స్‌ను శాశ్వతంగా నయం చేయవచ్చా?

సరైన సంరక్షణ మరియు శస్త్రచికిత్స జోక్యంతో,పైల్స్ మళ్ళి వచ్చే  అవకాశం చాలా తక్కువ మరియు శాశ్వతంగా నయమవుతుంది. మా పైల్స్ స్పెషలిస్ట్‌లందరూ లేజర్ పైల్స్ సర్జరీ చేయడంలో నిపుణులు మరియు ఎలాంటి ప్రమాదాలు మరియు సమస్యలు లేకుండా పైల్స్‌ను నయం చేయగలరు.

మీ యొక్క పైల్స్ ట్రీట్మెంట్ కు ప్రిస్టన్ కేర్ ఏ విధంగా ఉపోయోగపడ్తుంది ?

మీరు చేయాల్సిందల్లా మానసికంగా మరియు శారీరకంగా శస్త్రచికిత్సకు సిద్ధంగా ఉండటం మిగలనవని ఇన్సూరెన్స్ నుండి పిక్-డ్రాప్ సౌకర్యం వరకు ప్రిస్టిన్ కేర్ ద్వారా అందించబడుతుంది.

పైల్స్ ఏ వయసులోనైనా రావచ్చా?

అవును, పైల్స్ యొక్క పరిస్థితి అనారోగ్యకరమైన మరియు సరియన జీవనశైలి లేని  వ్యక్తులలో సంభవించవచ్చు మరియు వయసు అనేది ఈ వ్యాధి అభివృద్ధిలో తక్కువ సంబంధిత అంశం. మీ జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంటే, మీ వయస్సుతో సంబంధం లేకుండా మీరు పైల్స్‌కు గురవుతారు.

green tick with shield icon
Medically Reviewed By
doctor image
Dr. Sree Kanth Matcha
19 Years Experience Overall
Last Updated : February 22, 2025

విశాఖపట్నంలో సురక్షితమైన మరియు ఉత్తమమైన లేజర్ పైల్స్ హాస్పిటల్

విశాఖపట్నంలో, అనేక ఆసుపత్రులు మరియు క్లినిక్‌లు పైల్స్ చికిత్సను అందిస్తాయి. కానీ  అంతా మందిలో , మేము చాలా మంది రోగులచే అత్యుత్తమ మరియు సురక్షితమైన పైల్స్ ఆసుపత్రులలో ఒకటిగా గుర్తించబడ్డాము.మా వైద్యులు మంచి అనుభవం కలిగి వున్నవారు మరియు  పైల్స్ ను తిరిగి రాకుండా వుండే విధంగా చికిత్స చేస్తారు. మా ప్రొక్టాలజిస్టులందరూ పైల్స్‌ను తొలగించడానికి లేదా కత్తిరించడానికి లేజర్ సర్జరీని ఉపయోగిస్తారు.

అలాగే మేము USFDA చే ఆమోదించబడినా  శస్త్రచికిత్సా సాధనాలు మరియు రోగనిర్ధారణ సాధనాలను ఉపయోగిస్తాము. అదే సమయంలో అధిక విజయవంతమైన రేటును అందిస్తానాము 

విశాఖపట్నం లో మా పైల్స్ వైద్యులు అందరు 10 సంవత్సరాల అనుభవం కలిగి వున్నావాలు అలానే పైల్స్ లేజర్ చికిత్స చేయటం లో నిపుణులు అందుచేత మీ సమీపం లో వున్నా ప్రిస్టన్ కేర్ హాస్పిటల్ లో చికిత్స కోసం ఈ పేజీ లో వున్నా ఫోన్ నెంబర్ కు కాల్ చేయండి

విశాఖపట్నంలో పైల్స్ చికిత్స కోసం ప్రిస్టిన్ కేర్‌ను ఎందుకు ఎంచుకోవాలి?

ప్రిస్టన్ కేర్ మూత్ర ద్వారం కు సంబదించిన వ్యాధులు చేయటం లో సెంటర్ అఫ్ ఎక్ససెల్లెన్స్ గా ఆమోదించబడినది. మూత్ర ద్వారం కు శాస్త్ర చికిత్స చేసే ఉత్తమ్ మరియు అనుభవం వున్నా వైద్యులు మన ప్రిస్టన్ కేర్ విశాఖపట్నం లో వున్నారు అలానే అత్యాధునిక మరియు లేజర్ చికిత్స కలిగి వున్నా హాస్పిటల్స్ తో మన ప్రిస్టయిన్ కేర్ కు  భాగస్వామ్యం వుంది

ప్రిస్టన్ కేర్ లో వున్నా వైద్యులు రోగిని క్షుణంగా పరిసీలించి మరియు ఆరోగ్య పరిస్థితిని అర్థం చేసుకుని, ఆపై ఉత్తమంగా పనిచేసే పద్ధతిని నిర్ణయిస్తారు.

అలానే మేము రోగి కి ప్రయాణం లో ఎటువంటి ఇబంది కలుగకుండా ఫ్రీ పికప్ మరియు డ్రాప్ కూడా అందిస్తాము. చికిత్స తరువాత ఫ్రీ కన్సల్టేషన్ లు కూడా అందిస్తాము

ఇంకా చదవండి

Our Patient Love Us

Based on 13 Recommendations | Rated 5 Out of 5
  • SK

    Surya kumari

    5/5

    Nice

    City : VISAKHAPATNAM
  • AN

    Amber Nath

    5/5

    I had piles and sought treatment at Pristyn Care. The proctologist was skilled, and the prescribed medication worked effectively. Pristyn Care's proctology care is reliable, and I recommend them for piles treatment.

    City : VISAKHAPATNAM
  • TR

    Tejpratap Roshan

    5/5

    Thanks to Pristyn Care, I am now free from piles. The doctors were professional, and the recovery was quick. I highly recommend their services.

    City : VISAKHAPATNAM
  • MM

    Munna Mahajan

    5/5

    Pristyn Care provided top-notch care for my piles. The doctors were skilled, and the support staff was friendly. I'm happy with my experience and would recommend them.

    City : VISAKHAPATNAM
Best Piles Treatment In Visakhapatnam
Average Ratings
star icon
star icon
star icon
star icon
4.8(13Reviews & Ratings)

Piles Treatment in Top cities

expand icon
Piles Treatment in Other Near By Cities
expand icon
Disclaimer: **The result and experience may vary from patient to patient. ***By submitting the form, and calling you agree to receive important updates and marketing communications.

© Copyright Pristyncare 2025. All Right Reserved.